APSEB SC & ST Employees' Welfare Assocation Regd.1589/92

Welcome to APSEB SC & ST EWA

Introduction

APSEB SC & ST Employees' Welfare Association (APSEBSCSTEWA), Andhra Pradesh is registered under Societies Act - 1589/92.

Objectives:

To safeguard the Rights of SC, ST Employees in APSEB as per the Constitution of India.

Implementating Rosters & Promotion Policies in APSEB and other Welfare activities regarding SC, ST Employees.


Flash News

Dear Association Members,

దూరం అనక, చలి అనక, కాలుష్యం అనక ఎంతో శ్రమకోర్చి, పట్టు వదలని విక్రమార్కుల వలె "ఢిల్లీ" నడి బొడ్డున నినదించి, మనల్ని నమ్ముకున్న ఎందరికో ఆదర్శంగా నిలిచి, *ఆల్‌ యిండియా ఇండిపెండెంట్ విద్యుత్తు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ * పిలుపు మేరకు "ఆలిండియార్యాలి, ధర్నా" లో పాల్గొని దిగ్విజయం చేసిన SC,ST, BC, Minority మరియు యితర విద్యుత్ ఉద్యోగులకు, అధికారులకు, కార్మికులకు, నాయకుల కు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

A.V Kiran

Secretary General.